Telugu తెలుగు
Learn English through Telugu తెలుగు language, online English learning course for Telugu తెలుగు speakers, worlds best free spoken English training now in Telugu తెలుగు language.
Spoken English Secrets
Spoken English Secrets by Chiranjivi in Telugu తెలుగు Language.
View items...
Lesson -1
Byheart these 19 words - ఈ 19 పదాలను బాగా కంఠస్థం చేయండి.
1. am - ఉన్నాను
2. are - ఉన్నాము,ఉన్నారు, ఉన్నవి
3. is - ఉన్నాడు,ఉన్నది
4. was - ఉండెను,ఉండినది
5. were – ఉంటిమి,ఉండిరి,ఉందినవి
6. will be - ఉంటాను,ఉంటాము,ఉంటారు,ఉంటాడు,ఉంటుంది
7. have been - చాలాసేపటినుండి
8. has been - చాలాసేపటినుండి
9. had been - చాలాసేపు
10. will have been - చాలాసేపు
11. have walked (v3) -ఇప్పుడే నడిచాను
12. has walked (v3) - ఇప్పుడే నడిచాడు
13. had walked (v3) - అప్పుడే నడిచాను
14. will have walked (v3) - ఆ సమయానికి నడచివుంటాను.
15. walk - రోజూ/ఇప్పుడు నడుస్తాను
16. walks – రోజూ/ఇప్పుడు నడుస్తాడు
17. walked (v2) - (గతంలో)నడిచాను.
18. shall walk ( I/we ) - (భవిష్యత్తులో)నడుస్తాను
19. will walk ( you,they,boys,he,she, it,Rama,Sita) - (భవిష్యత్తులో)నడుస్తారు.
Lesson – 1
Vocabulary – పదాలు
I -నేను, We -మేము, You -మీరు/నువ్వు, They – వారు, Boys -బాలురు.
He – అతడు, She – ఆమె, It - అది, Rama – రాముడు Sita – సీత
Here – ఇక్కడ
There – అక్కడ
Where – ఎక్కడ
am - ఉన్నాను
are - ఉన్నాము/ఉన్నారు/ఉన్నవి
is - ఉన్నాడు/ఉన్నది
I am - I’m, ( ఐం )
We are - We’re ( వియర్ )
You are - You’re ( యోర్ )
They are - They’re ( దేర్ )
He is - He’s ( హీజ్ )
She is - She’s ( షీజ్ )
It is - It’s ( ఇట్స్ )Affirmative Sentences – సాధారణ వాక్యాలు
1. I am ( I’m ఐం ) here. - నేను ఇక్కడ ఉన్నాను.
2.We are ( We’re వియర్ ) here. - మేము ఇక్కడ ఉన్నాము.
3.You are ( you’re యోర్ ) here.- మీరు ఇక్కడ ఉన్నారు/నువ్వు ఇక్కడ ఉన్నావు.
4.They are ( They’re దేర్ ) here.- వారు ఇక్కడ ఉన్నారు.
5. Boys are here. - బాలురు ఇక్కడ ఉన్నారు.
6. He is ( He’s హీజ్ ) here. - అతను ఇక్కడ ఉన్నాడు.
7.She is ( She’s షీజ్ ) here.- ఆమె ఇక్కడ ఉన్నది.
8. It is ( It’s ఇట్స్ ) here.- అది ఇక్కడ ఉన్నది.
9. Rama is here. - రాముడు ఇక్కడ ఉన్నాడు.
10. Sita is here.- సీత ఇక్కడ ఉన్నది.Interrogative sentences- ప్రశ్నరూప వాక్యాలు
11. Am I there? నేను అక్కడ ఉన్నానా?
12. Are We there? మేము అక్కడ ఉన్నామా?
13. Are you there? మీరు అక్కడ ఉన్నారా? నువ్వు అక్కడ ఉన్నావా?
14. Are they there? వారు అక్కడ ఉన్నారా?
15. Are boys there? బాలురు అక్కడ ఉన్నారా?
16. Is he there? అతను అక్కడ ఉన్నాడా?
17. Is she there? ఆమె అక్కడ ఉన్నదా?
18. Is it there? అది అక్కడ ఉన్నదా?
19. Is Rama there? రాముడు అక్కడ ఉన్నాడా?
20. Is Sita there? సీత అక్కడ ఉన్నదా?
21. Where am I? నేను ఎక్కడ ఉన్నాను?
22. Where are we? మేము ఎక్కడ ఉన్నాము?
23. Where are you? మీరు ఎక్కడ ఉన్నారు?/నువ్వు ఎక్కడ ఉన్నావు?
24. Where are they? వారు ఎక్కడ ఉన్నారు?
25. Where are boys? బాలురు ఎక్కడ ఉన్నారు?
26. Where is he? అతను ఎక్కడ ఉన్నాడు?
27. Where is she? ఆమె ఎక్కడ ఉన్నది?
28. Where is it? అది ఎక్కడ ఉన్నది?
29 . Where is Rama? రాముడు ఎక్కడ ఉన్నాడు?
30 . Where is Sita? సీత ఎక్కడ ఉన్నది?
Lesson – 2
Vocabulary – పదాలు
Why – ఎందుకు
not - లేదు /కాదు
is not – is’t (ఈజంట్)
are not – aren’t (ఆరంట్)
I am not – I’m not (ఐం నాట్)Negative Sentences- వ్యతిరేకార్ధ వాక్యాలు
1.I am (I’m ఐం) not there. నేను అక్కడ లేను.
2.We are not (aren’t ఆరంట్) there.మేము అక్కడ లేము.
3.You are not (aren’t ఆరంట్) there. మీరు అక్కడ లేరు.
4. They are not (aren’t ఆరంట్) there. వారు అక్కడ లేరు.
5.Boys are not (aren’t ఆరంట్) there. బాలురు అక్కడ లేరు.
6.He is not ( is’t ఈజంట్) there. అతను అక్కడ లేడు.
7.She is not ( is’t ఈజంట్) there. ఆమె అక్కడ లేదు.
8.It is not ( is’t ఈజంట్) there. అది అక్కడ లేదు.
9.Rama is not ( is’t ఈజంట్) there. రాముడు అక్కడ లేడు.
10. Sita is not ( is’t ఈజంట్) there. సీత అక్కడ లేదు.
Negative Interrogative sentences – వ్యతిరేకార్ధ ప్రశ్నరూప వాక్యాలు.
11.Am I not here? నేను ఇక్కడ లేనా?
12.Aren’t (ఆరంట్) we here? మేము ఇక్కడ లేమా?
13.Aren’t (ఆరంట్) you here? మీరు ఇక్కడ లేరా?
14.Aren’t (ఆరంట్) they here? వారు ఇక్కడ లేరా?
15.Aren’t (ఆరంట్) boys here? బాలురు ఇక్కడ లేరా?
16.Isn’t (ఈజంట్) he here? అతను ఇక్కడ లేడా?
17.Isn’t (ఈజంట్) she here? ఆమె ఇక్కడ లేదా?
18.Isn’t (ఈజంట్) it here? అది ఇక్కడ లేదా?
19.Isn;t (ఈజంట్) Rama here? రాముడు ఇక్కడ లేడా?
20.Isn’t (ఈజంట్) Sita here? సీత ఇక్కడ లేదా?
21.why am I not there? నేను ఎందుకు అక్కడ లేను?
22. Why aren’t (ఆరంట్) we there? మేము ఎందుకు అక్కడ లేము?
23.Why aren’t (ఆరంట్) you there? మీరెందుకు అక్కడ లేరు?
24.Why aren’t (ఆరంట్) they there? వారెందుకు అక్కడ లేరు?
25.Why aren’t (ఆరంట్) boys there? బాలురు ఎందుకు అక్కడ లేరు?
26.Why isn’t (ఈజంట్) he there? అతనెందుకు అక్కడ లేడు?
27.Why isn’t (ఈజంట్) she there? ఆమె ఎందుకు అక్కడ లేదు?
28.Why isn’t (ఈజంట్) it there? అది ఎందుకు అక్కడ లేదు?
29.Why isn’t (ఈజంట్) Rama there? రాముడు ఎందుకు అక్కడ లేడు?
30.Why isn’t (ఈజంట్) Sita there? సీత ఎందుకు అక్కడ లేదు?
Lesson – 3
Present continuous tense – జరుగుచున్న వర్తమాన కాలము
Affirmative Sentences – సాధారణ వాక్యాలు
1.I am ( I’m ఐం )walking.నేను నడుస్తున్నాను.
2.We are (we’re వియర్ ) walking. మేము నడుస్తున్నాము.
3.You are ( You’re యోర్ ) walking. మీరు నడుస్తున్నారు./నువ్వు నడుస్తున్నావు.
4.They are ( They’re దేర్ ) walking. వారు నడుస్తున్నారు.
5.Boys are walking. బాలురు నడుస్తున్నారు.
6. He is ( He’s హీజ్ ) walking. అతను నడుస్తున్నాడు.
7.She is ( She’s షీజ్ ) walking.ఆమె నడుస్తున్నది.
8.It is ( It’s ఇట్స్ ) walking. అది నడుస్తున్నది.
9.Rama is walking. రాముడు నడుస్తున్నాడు.
10.Sita is walking. సీత నడుస్తున్నది.
Interrogative Sentences – ప్రశ్నరూప వాక్యాలు
11.Am I walking? నేను నడుస్తున్నానా?
12.Are we walking? మేము నడుస్తున్నామా?
13.Are you walking? మీరు నడుస్తున్నారా?/ నువ్వు నడుస్తున్నావా?
14.Are they walking? వారు నడుస్తున్నారా?
15.Are boys walking? బాలురు నడుస్తున్నారా?
16.Is he walking? అతను నడుస్తున్నాడా?
17.Is she walking? ఆమె నడుస్తున్నదా?
18.Is it walking? అది నడుస్తున్నదా?
19.Is Rama walking? రాముడు నడుస్తున్నాడా?
20.Is Sita walking? సీత నడుస్తున్నదా?
21.What am I doing now? నేను ఇప్పుడు ఏమి చేస్తున్నాను?
22.What are we doing now? మేము ఇప్పుడు ఏమి చేస్తున్నాము?
23.What are you doing now? మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు?/నువ్వు ఇప్పుడు ఏమి చేస్తున్నావు?
24.What are they doing now? వారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు?
25.What are boys doing now? బాలురు ఇప్పుడు ఏమి చేస్తున్నారు?
26.What is he doing now? అతను ఇప్పుడు ఏమి చేస్తున్నాడు?
27.What is she doing now? ఆమె ఇప్పుడు ఏమి చేస్తున్నది?
28.what is it doing now? అది ఇప్పుడు ఏమి చేస్తున్నది?
29.What is Rama doing now? రాముడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు?
30.what is Sita doing now? సీత ఇప్పుడు ఏమి చేస్తున్నది?
A few sentences – కొన్ని వాక్యాలు
31. He might be coming here.అతను బహుశ ఇక్కడకు వస్తూఉంటాడు.
32. He is able to walk now.అతను ఇప్పుడు నడవ గలుగుతూ ఉన్నాడు.
33. It is raining now.ఇప్పుడు వాన పడుతున్నది.
34. It is raining cats and dogs.కుంభ వ్రష్టి కురుస్తున్నది.
34. What you are doing is wrong.నువ్వు చేసేది తప్పు.
35. What I am telling is correct.నేను చెప్పేది నిజము.
36. What she is saying is proper.ఆమె చెప్పేది సమంజసము.
37. What are you? నీ వ్రుత్తి ఏమిటి?
38. What is he? అతని వ్రుత్తి ఏమిటి?
39. What are your parents? నీ తల్లిదండ్రులు ఏమి చేస్తుంటారు?
40. Where is your lover residing? నీ ప్రియురాలు ఎక్కడ నివసిస్తున్నది?
41. He is beating about the bush. అతను డొంకతిరుగుడు సమాధానం చెప్పుచున్నాడు.
42. What are the to and fro charges? రాను పోను చార్జీలు ఎంత?
43. What are the ins and outs of this case? ఈ కేసులో నిగూఢమైన రహస్యాలు ఏమిటి?
44. He is born with silver spoon in mouth. ఇతను బాగా డబ్బున్నవాళ్ళ ఇంట్లో జన్మించాడు.
45. He is walking slowly. అతను నెమ్మదిగా నడుస్తున్నాడు.
46. She is running fast. ఆమె వేగంగా పరిగెత్తుతున్నది.
47. The curry is tasteful. కూర రుచికరమైనది.
48.You are as strong as Bhima.నువ్వు భీముని వలే బలవంతునివి.
49. Besides helping me, he is helping my brother.నాకు సహాయం చేస్తూ ఉండడమే గాక,అతను నా సోదరునికి కూడ సాయం చేస్తున్నాడు.
50. As the king so the people. రాజువలెనే ప్రజలు.
——————————————————————–
Lesson – 4
Present continuous tense - జరుగుచున్న వర్తమాన కాలము
Negative sentences- వ్యతిరేకార్ధ వాక్యాలు.
1.I am not (I’m not ఐం నాట్ ) walking. నేను నడవట్లేదు.
2.We are not (aren’t ఆరంట్ ) walking. మేము నడవట్లేదు.
3.You are not (aren’t ఆరంట్ ) walking. మీరు నడవట్లేదు./నువ్వు నడవట్లేదు.
4.They are not (aren’t ఆరంట్ ) walking. వారు నడవట్లేదు.
5.Boys are not (aren’t ఆరంట్ ) walking. బాలురు నడవట్లేదు.
6.He is not (isn’t ఈజ్oట్) walking. అతను నడవట్లేదు.
7.She is not (isn’t ఈజ్oట్) walking. ఆమె నడవట్లేదు.
8.It is not (isn’t ఈజ్oట్) walking. అది నడవట్లేదు.
9.Rama is not (isn’t ఈజ్oట్) walking. రాముడు నడవట్లేదు.
10.Sita is not (isn’t ఈజ్oట్) walking. సీత నడవట్లేదు.
Negative Interrogative sentences – వ్యతిరేక ప్రశ్నరూప వాక్యాలు
11.Am I not walking? నేను నడవట్లేదా?
12.Aren’t we walking? మేము నడవట్లేదా?
13.Aren’t you walking? మీరు నడవట్లేదా? /నువ్వు నడవట్లేదా?
14.Aren’t they walking? వారు నడవట్లేదా?
15.Aren’t boys walking? బాలురు నడవట్లేదా?
16.Isn’t he walking? అతను నడవట్లేదా?
17.Isn’t she walking? ఆమె నడవట్లేదా?
18.Isn’t it walking? అది నడవట్లేదా?
19. Isn’t Rama walking? రాముడు నడవట్లేదా?
20. Isn’t Sita walking? సీత నడవట్లేదా?
There are 23 helping verbs – సహాయక క్రియలు 23 ఉన్నవి.
1. Am -I am running.నేను పరిగెత్తుతున్నాను.
2. Is - He is walking. అతను నడుస్తున్నాడు.
3. Are - We are laughing. మేము నవ్వుతున్నాము.
4. Was - I was walking in the morning. నేను ఉదయం నడుస్తూ ఉంటిని.
5. Were - We were walking in the morning. మేము ఉదయం నడుస్తూ ఉంటిమి.
6. Being - I am being advised today.ఈ రోజున నాకు సలహా ఇస్తూ ఉన్నారు.
7. Been - I have been scolded. నన్ను ఇప్పుడే తిట్టారు.
8. Be - I shall be eating a mango tomorrow. రేపు నేను ఒక మామిడి పండు తింటూ ఉంటాను.
9. Have - I have eaten a mango. నేను ఇప్పుడే ఒక మామిడి పండు తిన్నాను.
10.Has - He has written a letter. అతను ఇప్పుడే ఒక ఉత్తరము వ్రాశాడు.
11.Had - I had eaten a mango yesterday before you came there. నిన్న నువ్వు అక్కడికి వచ్హేముందే నేను ఒక మామిడి పండు తినేశాను.
12.Do - Do you go there? నీవు (ఇప్పుడు) అక్కడికి వెళ్తావా?
13.Does - Does he read here today? అతను ఈరోజు ఇక్కడ చదువుతాడా?
14.Did - Did he go there yesterday? అతను నిన్న అక్కడికి వెళ్ళాడా?
15.Shall - Shall I take it? నేను దాన్ని తీసుకోనా?
16.Should - You should come here now. నువ్వు ఇప్పుడు ఇక్కడకి తప్పక రావాలి.
17.Will - He will come here tomorrow. అతను రేపు ఇక్కడకు వస్తాడు.
18.Would - Would you mind opening the window? ఆ కిటికీ తెరవటానికి మీరేమీ అనుకోరుగా?
19.May - He may help me. అతను నీకు సహాయం చేయవచ్హును.
20 Might - He might be coming here. అతను (బహుశ) ఇక్కడకి వస్తూ ఉంటాడు.
21.Must - You must go there. నువ్వు తప్పనిసరిగా అక్కడకు వెళ్ళాలి.?
22.Can - I can beat him alone .నేను ఒంటరిగానే అతనిని కొట్టగలను.
23.Could - I could write my exam well. నా పరీక్ష నేను బాగా వ్రాయగలిగాను.
——————————————————————–
Simple present tense – సామాన్య వర్తమాన కాలము
Affirmative sentences – సాధారణ వాక్యాలు.
1. I laugh. – నేను (ఇప్పుడు/రోజూ) నవ్వుతాను.
2. We laugh.- మేము (ఇప్పుడు/రోజూ) నవ్వుతాము.
3. You laugh. – మీరు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారు./ నువ్వు (ఇప్పుడు/రోజూ) నవ్వుతావు.
4. They laugh.- వారు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారు.
5. Boys laugh. బాలురు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారు.
6. He laughs. అతను (ఇప్పుడు/రోజూ) నవ్వుతాడు.
7. She laughs. – ఆమె (ఇప్పుడు/రోజూ) నవ్వుతుంది.
8. It laughs. అది (ఇప్పుడు/రోజూ) నవ్వుతుంది.
9. Rama laughs. రాముడు (ఇప్పుడు/రోజూ) నవ్వుతాడు.
10.sita laughs.- సీత (ఇప్పుడు/రోజూ) నవ్వుతుంది.
Interrogative Sentences – ప్రశ్నార్ధక వాక్యాలు
11.Do I laugh? – నేను (ఇప్పుడు/రోజూ) నవ్వుతానా?
12.Do we laugh? – మేము (ఇప్పుడు/రోజూ) నవ్వుతామా?
13.Do you laugh? – మీరు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారా?/నువ్వు (ఇప్పుడు/రోజూ) నవ్వుతావా?
14.Do they laugh? – వారు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారా?
15.Do boys laugh? – బాలురు (ఇప్పుడు/రోజూ) నవ్వుతారా?
16.Does he laugh? – అతను (ఇప్పుడు/రోజూ) నవ్వుతాడా?
17.Does she laugh? – ఆమె (ఇప్పుడు/రోజూ) నవ్వుతుందా?
18.Does it laugh? – అది (ఇప్పుడు/రోజూ) నవ్వుతుందా?
19.Does Rama laugh? – రాముడు (ఇప్పుడు/రోజూ) నవ్వుతాడా?
20.Does Sita laugh? – సీత (ఇప్పుడు/రోజూ) నవ్వుతుందా?
Simple Present Tense – సామాన్య వర్తమాన కాలము.
Lesson – 6
1.I do not (don’t ) walk. – నేను (ఇప్పుడు/రోజూ) నడవను.
2.We do not ( don’t) walk – మేము (ఇప్పుడు/రోజూ) నడవము.
3.You do not (don’t) walk – మీరు (ఇప్పుడు/రోజూ) నడవరు./నువ్వు (ఇప్పుడు/రోజూ) నడవవు.
4.They do not (don’t) walk – వారు (ఇప్పుడు/రోజూ) నడవరు.
5.Boys do not (don’t) walk – బాలురు (ఇప్పుడు/రోజూ) నడవరు.
6.He does not ( doesn’t ) walk – అతను ( ఇప్పుడు/రోజూ ) నడవడు.
7.She does not (doesn’t) walk – ఆమె ( ఇప్పుడు/రోజూ ) నడవదు.
8.It does not ( doesn’t) walk – అది ( ఇప్పుడు/రోజూ ) నడవదు.
9.Rama does not (doesn’t) walk – రాముడు ( ఇప్పుడు/రోజూ ) నడవడు.
10.Sita does not ( doesn’t) walk – సీత ( ఇప్పుడు/రోజూ ) నడవదు.
Negative Interrogative sentences - వ్యతిరేక ప్రశ్నరూప వాక్యాలు
11. Don’t I walk? – నేను ( ఇప్పుడు /రోజూ ) నడవనా?
12. Don’t we walk? – మేము ( ఇప్పుడు /రోజూ ) నడవమా?
13. Don’t you walk? – మీరు ( ఇప్పుడు /రోజూ ) నడవరా? / నువ్వు ( ఇప్పుడు /రోజూ ) నడవవా?
14. Don’t they walk? – వారు ( ఇప్పుడు /రోజూ ) నడవరా?
15.Don’t boys walk? – బాలురు ( ఇప్పుడు /రోజూ ) నడవరా?
16.Doesn’t he walk? – అతను ( ఇప్పుడు/ రోజూ ) నడవడా?
17.Doesn’t she walk? – ఆమె ( ఇప్పుడు/ రోజూ ) నడవదా?
18.Doesn’t it walk? – అది ( ఇప్పుడు/ రోజూ ) నడవదా?
19.Doesn’t Rama walk? – రాముడు ( ఇప్పుడు/ రోజూ ) నడవడా?
20.Doesn’t Sita walk? – సీత ( ఇప్పుడు/ రోజూ ) నడవదా?
A few sentences – కొన్ని వాక్యాలు
21. go – వెళ్ళు
ing – చూ
am – ఉన్నాను
I am going there – నేను అక్కడకి వెళ్తున్నాను.
22. Can – గలను
do - చేయు
I can do . నేను చేయగలను.
23. Could – గలిగాను
write - వ్రాయు
I could write a letter – నేను ఒక ఉత్తరము వ్రాయగలిగాను.
24. able to – ( చేయ ) గలుగుచూ
am – ఉన్నాను
I am able to write a love letter – నేను ఒక ప్రేమ ఉత్తరము వ్రాయగలుగు చున్నాను.
25. was – ఉంటిని
yesterday - నిన్న
I was able to write a leave letter yesterday? – నేను నిన్నఒక లీవు లెటర్ వ్రాయగలుగుతూ ఉంటిని.
lesson – 7
20.Did Sita walk there yesterday? సీత నిన్న అక్కడికి వెళ్ళిందా?
Lesson – 8
———————————————————————————————————————————————————————–
Lesson – 9
Simple Future Tense - సాధారణ భవిష్యత్ కాలము




